రూ.లక్షకు 7 లక్షల రూపాయల లాభం.. ఎలా అంటే..?
మనలో చాలామంది సులభంగా డబ్బు సంపాదించాలని అనుకుంటూ ఉంటారు. స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా డబ్బు సులభంగా సంపాదించడం సాధ్యమవుతుంది. అయితే షేర్ మార్కెట్ గురించి కనీస అవగాహన ఉంటే మాత్రమే డబ్బును సంపాదించవచ్చు. లేదంటే రిస్క్ ఎక్కువగా ...

























