Featured3 years ago
రేపటికి వాయిదా పడిన పునీత్ అంత్యక్రియలు..!
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అకాల మరణంతో చిత్రపరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. పునీత్ మరణ వార్తతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు . తమ అభిమాన హీరో ఇక లేరనే వార్తను...