Featured4 years ago
ఉద్యోగులకు కేంద్రం శుభవార్త.. అందుబాటులోకి రెండు కొత్త స్కీమ్స్..!
2020 సంవత్సరంలో భారతదేశంతో పాటు ప్రపంచ దేశాలను కరోనా వైరస్ అతలాకుతలం చేస్తోంది. శరవేగంగా విజృంభిస్తున్న ఈ మహమ్మారి ప్రభావం దేశంలోని అన్ని రంగాలపై పడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఒకటైన భారతదేశ ఆర్థిక వ్యవస్థపై...