Featured4 years ago
ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త.. ప్రతి ఇంటికి 4 ఎల్‌ఈడీ బల్బులు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రజలకు విద్యుత్ శాఖ అదిరిపోయే శుభవార్త చెప్పింది. ప్రతి ఇంటికి నాలుగు ఎల్‌ఈడీ బల్బులను పంపిణీ చేయడానికి సిద్ధమవుతోంది. 10 రూపాయల చొప్పున ఎక్కువ సామర్థ్యం ఉన్న ఎల్‌ఈడీ బల్బులను విద్యుత్ శాఖ...