ఎల్‌ఐసీ బంపర్ ఆఫర్.. పది పాసైతే రూ.10,000.. ఇంటర్ పాసైతే 20,000!
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పదో తరగతి, ఇంటర్ పాసైన విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2019 ద్వారా ఎల్‌ఐసీ ప్రతిభ గల విద్యార్థులకు స్కాలర్ షిప్ ఇస్తోంది. ప్రజలకు ప్రయోజనం ...

























