మందుబాబులకు షాక్.. తాగి నడిపితే 6 నెలల జైలు శిక్ష, ఉద్యోగాలు పోయే ఛాన్స్..!
దేశంలో జరిగే వాహన ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు మందుబాబుల వల్లే జరుగుతున్నాయి. మద్యం మత్తు వల్ల కొందరు తమ ప్రాణాలను కోల్పోతుంటే మరి కొందరు అవతలి వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడానికి కారణమవుతున్నారు. కొత్తకొత్త చట్టాలు అమలులోకి వస్తున్నా మద్యం తాగి వాహనాలు ...

























