Featured2 years ago
Puri Jagannadh: లైగర్ ఫ్లాప్ తరువాత బయ్యర్లు పూరీని బ్లాక్ మెయిల్ చేసారా? వైరల్ అవుతున్న పూరీ జగన్నాథ్ ఆడియో ! లీక్ చేసింది ఎవరు ?
Puri Jagannadh: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఓ రంగుల ప్రపంచం ఎప్పుడు ఎవరి పరిస్థితి ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన సినిమాలు నిర్మాతలకు మంచి లాభాలను తీసుకువస్తే ఎన్నో అంచనాల...