Featured2 years ago
Puri Jagannadh: అద్దె కట్టలేక ముంబైలో ఫ్లాట్ ఖాళీ చేసిన పూరి.. పూరి అంచనాలను తారుమారు చేసిన లైగర్!
Puri Jagannadh: టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూరి జగన్నాథ్ తాజాగా లైగర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్...