సింహం, పులులు లాంటి క్రూర జంతువులు అంటే ప్రతీ ఒక్కరికీ భయం ఉండటం సహజం. చిన్న పిల్లలకైతే వాటిని టీవీల్లో చూస్తేనే భయపడిపోతుంటారు. కానీ ఇక్కడ సింహాలను అతి దగ్గర నుంచి చూసే ఏర్పాట్లను చేశారు....
సాధారణంగా మనం జూలో సింహాన్ని చూస్తేనే ఎంతో భయపడుతుంటాము. ఎంతో పెద్దదైన శరీర ఆకారం, సింహం గాండ్రింపు, ఒక్కసారిగా సింహం జూలు విదిల్చింది అంటే ఆ భయంకరమైన రూపాన్ని చూడాలంటే చాలామంది భయపడతారు.అయితే ఇలాంటి సింహాలు...