Featured4 years ago
మోదీ సర్కార్ ఇస్తున్న రూ.10,000 రుణం తీసుకోలేదా.. ఏం చేయాలంటే..?
కరోనా, లాక్ డౌన్ వల్ల దేశంలోని ప్రజలు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంతో పోలిస్తే ఆదాయం తగ్గడంతో అప్పులపై ఆధారపడుతున్నారు. ప్రజల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఎన్నో పథకాలను అమలు చేస్తోంది....