నవ్వులు పూయించిన లోబో.. వెయిట్ తగ్గలేక బోల్తా పడిన ఆ జంట..!
బిగ్ బాస్ 5 రియల్టీ హౌస్ లో కంటెస్టెంట్స్ తగ్గుతున్నా కొద్ది.. టాస్క్ తీవ్రత కూడా పెంచుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు. తాజాగా టీవీలో టెలికాస్ట్ అయిన ఎపిసోడ్ లో బిగ్ బాస్ లో ఉన్న 16 మందిని జంటలుగా విడిపొమ్మని ...




























