Featured3 years ago
ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు శుభవార్త… ఆ విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా పరిస్థితుల వల్ల దేశ ప్రజలందరూ ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతో మంది ఉపాధిని కోల్పోయి ఎన్నో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.ఈ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో ఎంతోమంది విద్యార్థులు...