సిబిల్ స్కోర్ తక్కువగా ఉన్నా.. లోన్ ని ఇలా తీసుకోండి..!
బ్యాంకు రుణాలను మంజూరు చేయాలంటే సాధారణంగా సిబిల్ స్కోరును లెక్కిస్తారు. అలా వారి సిబిల్ స్కోర్ మంచిగా ఉంటేనే రుణాలను మంజూరు చేస్తారు. లేదంటే.. ఎన్ని డాక్యుమెంట్స్ ఉన్నాగానీ వాళ్లకు రుణం మంజూరు కాదు. అంతటి ప్రాధాన్యత ఉంటుంది సిబిల్ స్కోర్ ...

























