మా ఎన్నికలలో అతనికి మద్దతు తెలుపుతూ.. కామెంట్ చేసిన నటి విజయశాంతి !!
రాబోయే రెండు నెలల్లో జరగనున్న మా ఎన్నికల గురించి ఫిలింనగర్ ఇండస్ట్రీలో ఇప్పటినుంచి వేడి వాతావరణం రాసుకుంటుంది.ఈ క్రమంలోనే మా అధ్యక్ష పీఠంపై కొలువుదీరడానికి పలువురు బరిలోకి దిగనున్నారు. ఈ క్రమంలోనే సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, అదేవిధంగా నటుడు మోహన్ ...

























