రష్మిక అండర్ వేర్ యాడ్.. అంతగా చూడాలనుంటే ఒకటి కొనుక్కోవాచ్చుగా అంటూ ట్రోల్స్..
రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమెకు తెలుగులో ఉన్న పాపులారిటీ అంతా ఇంతా కాదు. క్రేజీ హీరోయిన్స్ లో ఈమె కూడా ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా ఉండే ...

























