Sharwanand: సిద్ధార్థ్ అదితీ రావు హైదరి రిలేషన్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసిన శర్వానంద్.. ఏమన్నారంటే?
Sharwanand: గత కొద్ది రోజులుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ అతిథి రావు హైదరి ఇద్దరు రిలేషన్ లో ఉన్నారంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇలా ఈ జంట గురించి ఇలాంటి వార్తలు రావడానికి కారణం లేకపోలేదు వీరిద్దరూ కలిసే ...




























