మహేశ్ బాబు ఫ్యాన్స్ అత్రుతగా ఎదురు చూస్తున్న ‘సూపర్‌స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ వచ్చేసింది. ప్రిన్స్ పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్‌ను ఇచ్చాడు. ‘సర్కారు వారి పాట’ నుంచి స్పెషల్ వీడియోను తాజాగా విడుదల చేశారు. అనుకున్న టైం కంటే ముందే మైత్రి ...