Mahesh Babu: హైదరాబాద్లో మహేష్ బాబు రెస్టారెంట్ ఒకరోజు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈయన హీరోగా మాత్రమే కాకుండా బిజినెస్ మెన్ గా కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సంగతి మనకు తెలిసిందే. మహేష్ బాబు ...

































