Mahesh Babu: యశోద హాస్పిటల్ ముందు మహేష్ కేరవాన్… ఏమైందంటూ ఆందోళనలో అభిమానులు!
Mahesh Babu: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన సర్కారు వారి పాట సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాతో బిజీ కావాల్సి ఉండగా మహేష్ బాబు ఇంట్లో వరుస ...

























