Naresh: మళ్లీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తున్నా… నరేష్ పై మండిపడుతున్న మహేష్ ఫ్యాన్స్!
Naresh: నరేష్ పవిత్ర మళ్లీ పెళ్లి సినిమా ద్వారా ఒక్కసారిగా సెన్సేషనల్ గా మారిపోయారు. నరేష్ పవిత్ర లోకేష్ ఇద్దరు నిజ జీవితంలో సహజీవనం చేయడమే కాకుండా వీరిద్దరూ కలిసి జంటగా మళ్లీ పెళ్లి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు ...


























