Majili Movie: సమంత నాగచైతన్య మజిలీకి నాలుగేళ్లు పూర్తి… జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత!
Majili Movie: సమంత నాగచైతన్య జంటగా నటించిన సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇలా వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ మంచిగా ఉండడంతో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. అయితే కొన్ని కారణాలవల్ల సమంత ...



























