మలేషియా ప్రధాని యాసిన్ రాజీనామా!
మలేసియా ప్రధాని ముహిద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. సంకీర్ణ ప్రభుత్వంలో అంతర్గత పోరుతో మెజారిటీని నిరూపించుకునే పక్షంలో.. ఆయన బలనిరూపణ లో విఫలమయ్యారు.దీంతో యాసీన్ రాజీనామా అనివార్యమైంది. కేబినెట్ రాజీనామాను అక్కడి రాజు అల్ సుల్తాన్ అబ్దుల్లాకు సమర్పించినట్లు మంత్రి ఖైరీ ...

























