Nagachaitanya: నా చెయ్యి పట్టుకో నీ దరిద్రం పోతుంది… నాగచైతన్య పై మల్లారెడ్డి కామెంట్స్!
Nagachaitanya:ఈ మధ్యకాలంలో సినిమా వేడుకలు కనుక జరిగితే రాజకీయ నాయకులు ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరుగుతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి మల్లారెడ్డి పలు సినిమా వేడుకలకు హాజరవుతూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. అయితే తాజాగా ఈయన నాగచైతన్య ...

























