స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఇది. స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం కొత్త మాల్వేర్ ఒకటి వెలుగులోకి వచ్చింది.. 8 ఆండ్రాయిడ్ యాప్స్‌లో ఇది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మాల్వేర్ ఎక్కువగా స్మార్ట్ ఫోన్ ఉపయోగించే దక్షిణాసియా, అరేబియన్ ...