చిన్ననాటి నుంచి ప్రేమ.. పెద్దలకు తెలియకుండా పెళ్లి.. చివరికి?
సాధారణంగా కొందరు వ్యక్తులు అమ్మాయిలను బుట్టలో వెయ్యడానికి ఎన్నో మాయమాటలు చెబుతుంటారు. ఈ క్రమంలోనే మాటలతో వారిని నమ్మించి మోసం చేసి వారి సరదాగా తీర్చుకొని అమ్మాయిలను మోసం చేస్తున్న ఘటనలు ఎన్నో చోటు చేసుకున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోని ఇలాంటి ...

























