చెల్లెలి పై ఉన్న ప్రేమతో.. ఆమెకి తాళిని దూరం చేసిన అన్న?
ఆపదలు చెల్లెకు అండగా ఉంటానని మాట ఇచ్చిన అన్న చెల్లెలు క్షేమం కోసం ఈ దారుణానికి పాల్పడ్డాడు. తన చెల్లెలు క్షేమంగా ఉండాలని ఏకంగా ఆమెకు తన పసుపు కుంకుమలను దూరం చేశాడు. చెల్లెళ్లను తన భర్త హింసిస్తున్నాడు అని తెలుసుకొన్న ...

























