Actor Brahmaji: టాలీవుడ్ ప్రేక్షకులకు నటుడు కమెడియన్ బ్రహ్మాజీ గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఈయన 1986లో వచ్చిన ‘మన్నెంలో మొనగాడు’ సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. అనంతరం పలు సినిమాలలో నటిస్తున్న ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ఇప్పటికీ పలు ...