దేవుడా.. మటన్ కర్రీ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడు… కానీ మరుసటి రోజే?
సాధారణంగా కొన్ని గంటలలో వివాహం జరగబోతున్న నేపథ్యంలో ఎన్నో వివాహాలు వాయిదా పడి రద్దయిన సంఘటనలను గురించి మనం వినే ఉంటాం. అయితే వరుడు వధువు గురించి పలు నిజాలు బయట పడటం, లేదా వారు వేరే ఎవరైనా ప్రేమించి ఉంటే ...

























