JD Chakravarthy: జయసుధను పెళ్లి చేసుకుంటానని డైరెక్ట్ గా తన భర్తనే అడిగాను… ఆయన రియాక్షన్ ఇదే: జేడీ
JD Chakravarthy: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి జే డీ చక్రవర్తి ప్రస్తుతం వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన తాజాగా దయ అనే వెబ్ సిరీస్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి ...


























