అవసరాల శ్రీనివాస్ పెళ్లి చేసుకోకుండా ఉండటానికి కారణం అదేనా..?
అష్టాచమ్మాతో నటుడిగా తెలుగు తెరకు పరిచయమై దర్శకుడిగా, రచయితగా ప్రత్యేకతను చాటుకున్నారు శ్రీనివాస్ అవసరాల. ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద అనే రెండు సినిమాలకు దర్శకత్వం కూడా వహించాడు శ్రీనివాస్. ప్రస్తుతం అతడు రచయితగా, హీరోగా.. ‘నూటొక్క జిల్లల అందగాడు’ ను ...



































