కారు కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్.. కేవలం రూ.1.43 లక్షలకే అందుబాటులో…
కారు కొనాలనే కోరిక ఉన్నా.. చాలామందికి అంత డబ్బులు లేకపోవడంతో వెనకడుగు వేస్తుంటారు. ఎంతకాకున్నా.. తక్కువలో తక్కువ రూ.10 లక్షల కంటే ఎక్కువుగా ఖర్చు అవుతుంది. అయితే కేవలం రెండు లక్షల రూపాయలకు కారు వస్తుందంటే మీరు నమ్ముతారా.. అవును నిజమే.. ...

























