Alia Bhat: రెండో బిడ్డకు జన్మనివ్వడానికి సిద్ధమైన అలియా… అంత తొందరేంటి అంటున్న నెటిజన్స్!
Alia Bhat: బాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రతారక ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న అలియా భట్ గురించి మనకు సుపరిచితమే. ఈమె మరొక స్టార్ హీరో రణబీర్ కపూర్ తో గత కొంతకాలంగా డేటింగ్ లో ఉంటూ గత ఏడాది ఏప్రిల్ 14న ...

























