Manchu Manoj: చీకట్లు కమ్ముకున్నప్పుడు మౌనిక అనే ఓ వెలుతురు కనిపించింది.. మనోజ్ వ్యాఖ్యలకు కంటతడి పెట్టుకున్న మౌనిక!
Manchu Manoj: మంచు మనోజ్ తాజాగా భూమ మౌనికను రెండవ వివాహం చేసుకున్న విషయం మనకు తెలిసిందే. ఇలా వివాహం తర్వాత ఈ జంట మొదటిసారి మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను సందర్శించారు.ఇలా విద్యానికేతన్ సంస్థలకు ...

























