పాన్ ఇండియా అనడం కాదు.. ఆ సీన్ రాజమౌళిని తీయ మనండి చూద్దాం.. కోట శ్రీనివాసరావు సంచలన వ్యాఖ్యలు !
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు కోట శ్రీనివాసరావు ఒకరు. ఒకప్పుడు విలన్ పాత్రలో ఎంతో అద్భుతంగా నటించేవారు. ఎంతగా అంటే ఈయనను చూస్తే ఆడవాళ్ళు సైతం భయపడేవారు. అంతగా తన ...

























