వెండితెర ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ హీరో కూతురు?
సినీ ఇండస్ట్రీకి చాలా వరకు వారసులే పరిచయమయ్యారు. ఇప్పటికే ఎంతోమంది నటీనటుల కూతుర్లు, కుమారులు పరిచయం కాగా ప్రస్తుతం ఇండస్ట్రీలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్నారు. పలువురు స్టార్ హీరోల కూతుర్లు పరిచయం కాగా ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలువలేక పోయారు. ...

























