జూనియర్ ఎన్టీఆర్ ను పెళ్లి చేసుకోవడానికి తన భార్య ఓకె చెప్పలేదట.. ఎందుకో తెలుసా..?
ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కు హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో ఎదురుగా కూర్చున్న కంటెస్టెంట్లతో వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ.. ప్రోగ్రామ్ పై మరింత ఆసక్తి రేకెత్తించేలా చేస్తున్నారు ఎన్టీఆర్. ఈ షో సోమవారం నుంచి ...

























