Mega Princess: అది నిజమైన మెగా ప్రిన్సెస్ ఫోటో కాదు… అసలు విషయం చెప్పిన మెగా ఫ్యామిలీ!
Mega Princess: మెగా ఫ్యామిలీలోకి మూడోతరం వారసురాలు అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. రామ్ చరణ్ ఉపాసన దంపతులు ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇలా మెగా వారసురాలు మెగా ఫ్యామిలీలోకి రావడంతో కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఈ విధంగా రాంచరణ్ ...

























