Mega Princess: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసన దంపతులు తల్లిదండ్రులుగా మారిపోయారు. ఈరోజు ఉదయం తెల్లవారుజామున ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ ఇద్దరు ఆరోగ్యంగా ఉన్నారని తెలుస్తుంది.ఉపాసనకు కూతురు జన్మించిందన్న విషయం తెలియడంతో అభిమానులు ...