Raviteja: హీరో రవితేజ కూడా సీరియల్లో నటించారు అనే విషయం మీకు తెలుసా… ఏ సీరియల్ అంటే?
Raviteja: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. ఇలా ఈయనని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది హీరోలుగా ఇండస్ట్రీలోకి వచ్చారు. అలాంటి వారిలో ...


































