Gang Leader : నాగబాబుతో “అరె ఓ సాంబ” అనే సినిమా అనుకొని చివరి నిమిషంలో.. చిరంజీవితో తీయాల్సి వచ్చింది.!!
'భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీకు అండా.. దండా" సంగీత దర్శకుడు బప్పిలహరి అందించిన పాటలు ఆనాటి ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి… దర్శకుడు విజయబాపినీడు చిరంజీవితో పట్నం వచ్చిన పతివ్రతలు, మగమహారాజు, మగధీరుడు, హీరో, ఖైదీ నెంబర్ 786, ...

























