Meghana Lokesh: చచ్చిపోతానేమో అంటూ వీడియో షేర్ చేసిన నటి మేఘన లోకేష్.. భారీగా ట్రోల్ చేస్తున్న నేటిజన్స్!
Meghana Lokesh: బుల్లితెరపై పలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మేఘన లోకేష్ గురించి అందరికీ తెలిసిందే. శశిరేఖ పరిణయం సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైనటువంటి ఈమె కళ్యాణం కమనీయం సీరియల్ లో నటిస్తూ ప్రస్తుతం ...


























