Keerthy Suresh: మెనూ అడిగినందుకు చిరు కీర్తి పీక పట్టుకున్నారా… వామ్మో ఇదే అరాచకం బాసు?
Keerthy Suresh: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం భోళాశంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా ఆగస్టు 11వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ...



























