Priyanka Chopra:వామ్మో… ప్రియాంక చోప్రా ధరించిన నెక్లెస్ ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే… ఎన్ని కోట్లో తెలుసా?
Priyanka Chopra: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందిన ప్రియాంక చోప్రా ఆ తర్వాత హాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా తన ...

























