Avika Gor : చిన్నారి పెళ్లి కూతురు ఎంగేజ్‌మెంట్ ! కాబోయే భర్త బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు!
బుల్లితెరపై చిన్నారి పెళ్లి కూతురుగా మనందరినీ అలరించిన అవికా గోర్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతోంది. తన ప్రియుడు మిలింద్ చంద్వానీతో ఆమె నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అవికా, మిలింద్ ఒకరికొకరు ఉంగరాలు తొడుక్కున్నారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో ...

























