అలాంటి మగాళ్లంటే ఇష్టం .. అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన మలైకా అరోరా..
సినిమా ఇండస్ట్రీలో నిత్యం ఏదో ఒక సంచలన వ్యాఖ్యలు ద్వారా వార్తల్లో నిలుస్తూ ఐటెం సాంగ్స్, గ్లామర్ షోతో బాలీవుడ్ లో పాపులర్ అయిన నటి మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో సినిమాలలో ఐటమ్ సాంగులతో గ్లామరస్ గా ...

























