పటిక బెల్లం తింటే మగవారిలో ఆ క్వాలిటీ పెరుగుదల.. ఎలా అంటే?
సాధారణంగా చాలామంది చక్కెరకు బదులుగా పటిక బెల్లం ఉపయోగించడం మనం చూస్తూనే ఉంటాం. తినడానికి తియ్యని రుచి కలిగినప్పటికీ పటిక బెల్లంలో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, అమినో ఆమ్లాలు ఎక్కువగా లభిస్తాయి.అదేవిధంగా మాంసాహారంలో దొరికేటటువంటి విటమిన్లు సైతం పట్టిక బెల్లంలో ...

























