Balakrishna: బాలయ్యకు తప్పిన పెను ప్రమాదం… సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండ్ అయిన హెలికాప్టర్!
Balakrishna: బాలకృష్ణ ఈ సంక్రాంతి కానుక వీరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒంగోలులో ...

























