బ్యాంక్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. వెలుగులోకి కొత్తరకం మోసం..?
దేశంలో మోసాల సంఖ్య, మోసగాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఒక మోసం వెలుగులోకి వచ్చేలోపు మరో కొత్తరకం మోసం వెలుగులోకి వస్తూ ఉండటంతో చాలామంది అమాయకుల ఖాతాలు ఖాళీ అవుతున్నాయి. తాజాగా మరో కొత్తరకం మోసం వెలుగులోకి రావడంతో ఆర్బీఐ బ్యాంక్ ...



























