Chiranjeevi: అవకాశాల కోసం వెళితే అంత అందగాడివా అంటూ హేళన చేసి మాట్లాడారు: చిరంజీవి
Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో చిరంజీవి మెగాస్టార్ గా తనకంటూ ఒక పదిలమైన స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఎవరి సహాయం లేకుండా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన చిరంజీవి తన స్వయంకృషితో అంచలంచలుగా ఎదుగుతూ మెగాస్టార్ గా గుర్తింపు పొంది అందరికీ ఆదర్శంగా నిలిచారు. చిరంజీవి నటించిన ...

























