బిగ్ బాస్ నామినేషన్స్ షురూ..! హౌస్ లో మొదటి రోజే కంటతడిపెట్టిన మోడల్ జెస్సీ..!
ఆదివారం ప్రసారమైన బిగ్ బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్ లు అందరూ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడంతో బిగ్ బాస్ హౌస్ ఎంతో సందడిగా ఉంది. ఈ క్రమంలోనే సోమవారం నుంచి అసలు ఆట మొదలవడంతో ఈ వారం నామినేషన్ ప్రక్రియ కొనసాగనుంది. ...

























